ఎక్కడ మీరు నాణేలు పొందాలి?
Stocks.exchange Coinbene.org nibyx.com GET-BTC BTC-Alpha Coinnox
నేటి గణాంకాలు
-6.18%
USD0.0406229 BTC0.00000609 ETH0.00007828
Rank687 Marketcapacity$3.20m USD Volume (24h)155.26k USDమా టెలిగ్రామ్ సంభాషణలో చేరండి!

Available soon

Exchange your TRF for gift cards at the following stores

And much more...

The merchants represented are not partners of Travelflex or otherwise affiliated with Travelflex. The logos and other identifying marks attached are trademarks of and owned by each represented company and/or its affiliates. Please visit each company’s website for additional terms and conditions.


Partners accepting TRF

If you want to become a partner of Travelflex send us an inquiry at .

ట్రావెల్ ఫ్లెక్స్ అంటే ఏమిటి, దానిని నేను ఎందుకు ఉపయోగించాలి?

ట్రావెల్ ఫ్లెక్స్ అనునది ఒక క్రొత్త క్రిప్టోకరెన్సీ. బిట్ కాయిన్ వంటి ఇతర నాణేల వ్యాప్తికి సంభందించిన సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో రూపొందించబడింది. ఇది పూర్తిగా ఒక క్రొత్త DAG ఆధారితమైన అల్గోరిథం ఉపయోగించడం చేత దీనిని క్లోన్ చేయడం లేదా టోకెన్ చేయడం అంత సులభం కాదు.

దీని బ్లాక్ స్పీడ్, ఉదాహరణకి బిట్ కాయిన్ కి 10 నిముషములకి ఒక బ్లాక్ అయితే దీనికి ఒక సెకనుకు ఒక బ్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇది దీని నిజమైన పనితీరుకు నిదర్శనంగా ఉంటూ (ప్రూఫ్ – అఫ్ – వర్క్) 90% ఇతర నాణెములు కంటే భిన్నంగా ఇది తన స్వంత నెట్వర్క్‌తో మైనింగ్ చేయగలిగి నడుస్తుంది.

ట్రావెల్ ఫ్లెక్స్ అన్న పేరు చూసి మీరు తికమక పడొద్దు, ట్రావెల్ ఫ్లెక్స్ కాయిన్స్ కేవలం ట్రావెలింగ్ కోసమే కాదు ఇవి ఇంచుమించుగా అన్ని రకాల చెల్లింపులుకు సంభందించి ఉపయోగించబడుతున్నాయి.

ట్రావెల్ ఫ్లెక్స్ యొక్క ముఖ్య ఫీచర్లు:
మార్కెట్ స్థితి
1,200 to 1,400 tpsTravelflex is one of the fastest cryptocurrencies on the market and solves the current scalabilty problem that Bitcoin and other coins are facing.
Faster with more usersThe more people are using Travelflex, the faster all the transactions will be processed.
There are no feesUnlike most other Payment Systems the cost of fees at Travelflex is zero!

VISA సగటున ఒక సెకనుకు 1700 లావాదేవీలు (Transaction Per Second-TPS) నిర్వహించగలదు, ఇది రోజూవారీ పీక్ రేట్ ను 4000 TPS రేట్ గా పేర్కొంటుంది. పేపాల్ దీనికి విరుద్ధంగా 2014 చివరలో సగటున 115TPS తో రోజుకు 10‌‌‌‍ మిలియన్ల లావాదేవీలను నిర్వహించింది. ఈరోజు బిట్ కాయిన్ నెట్వర్క్ 1MB కి బ్లాక్ పరిమాణాలను పరిమితం చేసే బిట్ కాయిన్ ప్రోటోకాల్ కారణంగా 7TPS నిరంతర రేట్ కు పరిమితం చేయబడింది.

ఇటీవల మెరుగుదల వలన బ్లాక్ పరిమాణం 2MB కు రెట్టింపుగా ఉహించాము కాబట్టి రేటు కూడా 14TPS కు రెట్టింపు అయింది.

బిట్ కాయిన్ – సెకనుకు 1MB కి 3 నుండి 4 లావాదేవీలు, 2MB కి 6 నుండి 8TPS (ధర=2-10 USD+) 1MB కి.
ఏట్రాయిమ్ – సెకనుకు 20 లావాదేవీలు (ఖర్చు= 0.01-0.1 USD+).
పేపాల్ – సెకనుకు సగటున 193 లావాదేవీలు.
ఐయోటా సగటున 500-800 లావాదేవీలు.

న్యూస్
Tue, 19 Jun

Beware Of Fake Email From Impostor

Travelflex is working on the development of our products as planned.

Someone has sent a spam email to many of our users pretending it’s from us and claiming that the Travelflex company is closing. They provide a link on the website claiming you will get your money back. Please DO NOT open this email or the link!

For any questions you can reach us on our website or send an email to [email protected]

ఇంకా చదవండి

Travelflex card
Travelflex will come with its very own physical card that can be used at ATMs. Transactions will only work with your own pincode, so even if you lose your card, no worries, no one else wil be able to use your Travelflex card.
Get your card here
మా గురించి
ట్రావెల్ ఫ్లెక్స్ అంటే ఏమిటి?

ప్రయాణ పరిశ్రమ ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ప్రతి సంవత్సరం స్థిరమైన పెరుగుదల కలిగి ఉంది. 1995 లోసుమారు 520 మిలియన్ల ప్రజలు అంతర్జాతీయంగా ప్రయాణించారు. 20 సంవత్సరాల తరువాత2015 లోఈ సంఖ్య 1,065 మిలియన్లకు పెరిగింది. ప్రయాణ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 29.2 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 10.2% మంది ఉద్యోగాలను కలిగి ఉంది.

ట్రావెలర్స్ మొదట నగదుతో చెల్లించారు. తర్వాత చెక్కుల ద్వార చెల్లింపులు జరిగాయి.చివరకు మీ ట్రిప్ ను సులభతరం చేయటానికి చెల్లింపు కార్డులు వచ్చాయి. రవాణా యొక్క మంచి రీతులు, అభివృద్ధి మరియు విమానం యొక్క ఆవిష్కరణ అభివృద్ధి ప్రపంచంలోని ఇతర వైపులకు చేరుకునేందుకు సులభతరంగా మారింది.

ట్రావెలింగ్ గత సంవత్సరాలలో ఉద్భవించింది.అయితేమేము ట్రావెల్ ఫ్లెక్స్ ను అధిక స్థాయికి తీసుకు వెళ్ళగలమని నమ్ముతున్నాం. ట్రావెల్ ఫ్లెక్స్ ట్రావెల్ పరిశ్రమను గొలుసు బంధం(block chain)తో అనుసంధానిస్తూ, ఆర్థికంగా చౌకగా మరియు మరింత సురక్షితంగా ప్రయాణం చేయాలని కోరుకుంటోంది.

మీరు ట్రావెల్ ఫ్లెక్స్ కాయిన్స్ (TRF) తో చెల్లించినప్పుడుATM లేదా మీ క్రెడిట్ కార్డును ఉపయోగించినగదు బదిలీ కోసం అధిక ఫీజులు చెల్లించటం గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు.

నగదు డబ్బు లేదా మీ క్రెడిట్ కార్డుల మాదిరిగా మీరు మీ గమ్యస్థానానికి వెళ్ళేటప్పుడు మీ TRFని దొంగిలించలేరు. మీ డెబిట్ కార్డులు ఏటీఎం తిరస్కరించడం లేదా స్వైప్ అవ్వకపోవడం వంటి ఎటువంటి సమస్యలు లేవు. ప్రతి ఎటిఎం లోనూ వాడటానికి ట్రావెల్ ఫ్లెక్స్ దాని స్వంత భౌతిక కార్డుతో వస్తుంది.
అంతేకాకుండా మేము ప్రత్యేక ట్రావెల్ ఫ్లెక్స్ ఎటిఎం లను ప్రధాన ప్రయాణ కేంద్రాలలో ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాము.కాబట్టి మీరు మీ TRF ని ట్రావెలర్స్ చెక్కులుగా ముద్రించి మా ATM లలో మీ చెక్కులను స్కాన్ చేయవచ్చు. ప్రింటెడ్ నాణేలు మీ సొంత పిన్‌కోడ్ తో పని చేస్తాయి, కనుక మీ ప్రింట్అవుట్ కోల్పోయినాకంగారుపడవద్దు, మీ చెక్కులను ఎవరూ ఉపయోగించలేరు.

మీ క్రెడిట్ కార్డు సమాచారాన్ని సులభంగా దొంగిలించవచ్చు. హోటల్ వద్ద మీ క్రెడిట్ కార్డులో మీరు చేతికి వచ్చినప్పుడు ఎవరైనా మీ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని సులువుగా కాపీ చేసుకోవచ్చు మరియు తరువాతసమయంలో దీనిని ఉపయోగించవచ్చు. ట్రావెల్ ఫ్లెక్స్ కార్డు మరియు ట్రావెల్ ఫ్లెక్స్ చెక్కుల నుండి సమాచారం దొంగిలించబడదు, ఎందుకంటే అది పని చేయాలంటే మీ స్వంత వ్యక్తిగత పిన్‌కోడ్ అవసరం.

మీరు హోటల్‌కు చెల్లింపు చేసినప్పుడు, TRF ఒక ఎస్క్రోగా పని చేస్తుంది. మీ ఇన్-యాప్ అనుమతితోనాణేలు మీరు వచ్చిన రోజున మాత్రమే చెల్లించబడతాయి. అందువల్ల, మీరు మీ గమ్యానికి చేరుకున్నప్పటికీ హోటల్ ఉనికిలో లేనట్లుగా లేదా మీకు హామీ ఇవ్వబడిన సేవను మీరు అందుకోలేదని భావిస్తున్నట్లయితే, డబ్బును కోల్పోవడం గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

అంతేకాదు, మా మొబైల్ దరఖాస్తు ద్వారా మైనింగ్TRF చేయబడుతుంది. ఖరీదైన హార్డ్వేర్, CPU లు, గ్రాఫిక్ కార్డులు లేదా ASIC ల అవసరం ఉండదు. ఒక మొబైల్ ఫోన్ తో ప్రతి ఒక్కరూ TRFని మైన్ చేయవచ్చు. మొబైల్ అప్లికేషన్ అనేది ఒక ఏకైక సామాజిక అనువర్తనం. దీనికి ఒక ఫ్రెండ్లిస్ట్, ఎన్క్రిప్టెడ్ చాట్ ఫంక్షన్ కలిగి ఉంటుంది మరియు అది సోషల్ మీడియాకు లింక్ చేయబడుతుంది.

TRF కేవలం మీ యొక్క ప్రయాణ మార్గాన్నిమార్చాలని కోరుకోవడం లేదు, ప్రపంచాన్ని కూడా మార్చడం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందువల్ల మేము స్వచ్ఛందంగా వేరు వేరుగా వివిధవాలెట్‌లు ఏర్పరుస్తాము. ప్రతిసారీ మీరు TRF ని మైన్ చేసి,TRF లో కొంత భాగాన్ని మంచి కారణంతో విరాళం చేయొచ్చు.

క్రిప్టో కరెన్సీ, మైనింగ్, బ్లాచైన్ మరియు TRF గురించి మరింత సమాచారం కోసం మా FAQ ను చూడండి.

ఇంకా చదవండి
వీడియోను వీక్షించండి

మొబైల్ అప్లికేషన్ ఫీచర్స్
మైనింగ్
మొబైల్ ఫోన్ తో ఉన్న ప్రతి ఒక్కరూ మొబైల్ అప్లికేషన్ తో ట్రావెల్ ఫ్లెక్స్ నాణెం(TRF)ని మైన్ చేయగలరు.
వాలెట్
మొబైల్ అప్లికేషన్లో అంతర్నిర్మిత వాలెట్ ఉంది. ఎక్స్టర్నల్వాలెట్ అవసరం లేదు.
ఫ్రెండ్ లిస్టు
మీరు మొబైల్ అప్లికేషన్ యొక్క ఇతర వినియోగదారులను జోడించగలరు. మీరు మీ అందరి స్నేహితులను, కుటుంబ సభ్యులను మరియు ఇతర వ్యక్తులను ఒక ఫ్రెండ్‌లిస్టు లో కలిగి ఉంటారు.
చాట్
మీరు గుప్తీకరించిన చాట్ ఫంక్షన్ ద్వారా స్నేహితులు, కుటుంబం మరియు ఇతర వినియోగదారులతో మాట్లాడగలరు.
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్
మీరు మీ చుట్టూ ఉన్న ఇతర ట్రావెల్ ఫ్లెక్స్ వినియోగదారులను కనుగొనివారితో చాట్ చెయ్యగలరు.
సాంఘిక ప్రసార మాధ్యమం
మీరు సోషల్ మీడియాకు అప్లికేషన్ను లింక్ చేయవచ్చు. మరియు మీరు అలా చేసినప్పుడు, మీరు ఆటోమెటిక్‌గా మైనింగ్ బోనస్ అందుకుంటారు.
24/7 మద్దతు
మా ప్రత్యక్ష సహాయం చాట్ ఫంక్షన్ ద్వారా మీకు 24/7 సహాయం అందించడానికి ఒక బృందం సిద్ధంగా ఉంది.
ఛారిటీ
ఎపుడైనా మీరు కొత్త TRF నాణేలను మైన్ చేసినట్లైతే, మీరునాణేలను వాలెట్ కు మీ స్వంత ఎంపికతో విరాళం ఇవ్వగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు.
ESCROW & ధర లాకింగ్
మీరు చెల్లింపును అంగీకరించే వరకు ట్రావెల్ ఫ్లెక్స్ మీ డబ్బుని భద్రంగా ఉంచుతుంది. మీరు చెల్లింపు కోసం TRF ని ఆక్టివేట్ చేసుకున్నప్పుడు ట్రావెల్ ఫ్లెక్స్ ధర ను కూడా కచ్చితంగా ప్రస్తుత మార్కెట్ ధర ని అనుసరించి లాక్ చేసి ఉంచుతుంది.

మీడియాలో ట్రావెల్ఫ్లెక్స్

రోడ్ మ్యాప్
Q4 2016
2016
స్థాపకుడు యొక్క అధ్బుతమైన మెదడులో ప్రారంభ ఆలోచన మొదలైంది. ఒక కొత్త క్రిప్టో కరెన్సీ యొక్క సృష్టి మరియు భద్రతా సేవలు ట్రావెల్ ఇండస్ట్రీకి అంకితం చేయడం దానికదివిఘాతం మరియు వెంటాడే ఆలోచన.
Q1 2017
2017
ఇద్దరుక్రిప్టో కరెన్సీ ఔత్సాహికులు వ్యవస్థాపకుల్లో చేరారు మరియు ట్రావెల్ ఫ్లెక్స్ భావన వెనుక ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు.
Q2 2017
2017
ఒక ప్రారంభ బృందం ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించబడింది మరియు ఈ భావనను వారికి వివరించబడింది. Android మరియు iOS వేదికగా రెండిటిలోనూ మొబైల్ అప్లికేషన్ యొక్క బీటా వెర్షన్ను అభివృద్ధి చేయదానికి నిపుణులు ప్రారంభించారు. చాట్ ఫంక్షన్ పరీక్షించబడింది మరియు విజయవంతంగా పనిచేసే వరకు నవీకరించబడింది.
Q3 2017
2017
ఆసియా-పసిఫిక్ లో అత్యంత సాహసోపేత మార్కెట్లకు హృదయ స్థానమైనహాంకాంగ్ లో సంస్థను స్థాపించాలనే నిర్ణయం జరిగి నడిపిస్తూ, చట్టపరమైన విషయాలు మరియు ఆర్థిక లావాదేవీలు భద్రపరచబడుతున్నాయి. ట్రావెల్ ఫ్లెక్స్లోగో మరియు ట్రేడ్ మార్క్ నమోదు చేయబడ్డాయి.
Q4 2017
2017
ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్ కోసం ట్రావెల్ ఫ్లెక్స్ఏర్పాటు చేయబడింది. మొబైల్ అప్లికేషన్ యొక్క బీటా సంస్కరణ యొక్క తుది పరీక్ష పూర్తయింది. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి లైవ్ చాట్ టీం సిద్ధంగా ఉంది.
ICO
2017
ట్రావెల్ ఫ్లెక్స్ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించారు. అమ్మకానికి 95,000,000 నాణేలు ఉంటాయి, 5,000,000 నాణేలు ట్రావెల్ ఫ్లెక్స్ బౌంటీ కార్యక్రమానికి వెళతాయి. అమ్మబడని నాణేలు ప్ర్రోఫ్ అఫ్ బర్నింగ్ తో బర్న్ చేయబడతాయి.
Q1 2018
2018
TRF నాణెం మైనింగ్ మొదలవుతుంది. ట్రావెల్ ఫ్లెక్స్తనిఖీలు మరియు కార్డుల అభివృద్ధి ఇంకా పురోగతిలో ఉంది. ట్రావెల్ ఫ్లెక్స్ వ్యాపార ప్రయోజనాల కోసం అన్ని ప్రధాన ఎక్స్చేంజ్లలో TRF ని నమోదు చేస్తుంది.
Q2 2018
2018
ముద్రణా చెక్కులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణ పరిశ్రమల్లోని నాయకులతోట్రావెల్ ఫ్లెక్స్ కమ్యూనిటీ బుకింగ్ సర్వీసులు, ఎయిర్ లైన్స్ కంపెనీలు మరియు హోటల్ చైన్ల ద్వారా తమ లావాదేవీలలో వారి TRF ను ఉపయోగించటానికి అనుమతించుటకుభాగస్వామ్యాన్ని స్థాపించడం.
Q3 2018
2018
ఎటిఎంలలో ఉపయోగించే విధంగాట్రావెల్ ఫ్లెక్స్ కార్డువిడుదల చేయబడుతుంది. విశ్వసనీయ కార్యక్రమాలు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఎక్కువ మంది వాడుకదారులు ట్రావెల్ ఫ్లెక్స్ సేవల నుండి లబ్ది పొందటానికి GDS పరిశ్రమలతో భాగస్వామ్యాలు ప్రారంభించబడతాయి.
Q4 2018
2018
ప్రణాళికగా ట్రావెల్ ఫ్లెక్స్ కార్డు పనిచేయవలసి ఉంటుంది మరియు మరిన్ని పాయింట్ల వద్ద అంగీకరించబడుతూ ఉంటుంది.
Q1 2019
2019
ట్రావెల్ ఫ్లెక్స్భాగస్వాములతో కొత్త సంబంధాలు అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ కాయిన్ వినియోగదారులకుమరింతఆమోదం మరియు ఉపయోగం కల్పించడానికి . అవసరమైనప్పుడు సహాయం ఇవ్వడం కోసంసహాయ బృందం ఇప్పటికీ ఉంది.
Q2 2019
2019
ఇప్పటికే ఉన్న అప్లికేషన్స్ తో ఈ టీమ్ పని చేస్తూ ఉంటుంది. కొత్త ఆలోచనలు జన్మించి, అభివృద్ధిలో ఉండవచ్చు. ఈ సమయానికి, క్రిప్టో కరెన్సీ పరిశ్రమ నియంత్రించబడి ఉండవచ్చు.ఇది వరకు ఉన్న నిబంధనలను అనుగుణంగాTRF 100% క్రియాశీలంగా ఉంచడానికి అవసరమైతే న్యాయవాదులు మరియు నిధులతోట్రావెల్ ఫ్లెక్స్తయారుగా ఉంది.ఈ సమయానికి ముందు ప్రత్యేక అవసరాలు అవసరమైతే ఇది ఒకే విధంగా ఆపుతుంది.
టీమ్
 • పీటర్ హూగ్‌స్లాగ్
  సీఈవో

  పీటర్ చురుకుగా 2009 లో దాని ప్రారంభం నుండి వాస్తవంగా క్రిప్టో కరెన్సీ స్పేస్ లో పాల్గొన్నాడు. అతను తెలివిగా 2011 లో బిట్ కాయిన్ మైనింగ్ పై దృష్టి పెట్టడానికి నిర్ణయించుకున్నాడు, అప్పటి నుండి అతను చాలా విజయవంతంగా ఉన్నాడు. పీటర్ కు క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో క్రిప్టో కరెన్సీ హోల్డ్చేయడం ద్వారా మైనింగ్ నుండి ట్రేడింగ్ప్రతీఅంశంగురించి క్లుప్తంగా తెలుసు. అతను క్రిప్టో కరెన్సీలో విస్తార జ్ఞానంతో తన సొంత నాణెంను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. TRAVELFLEX.

 • మార్సెల్ హూగ్‌స్లాగ్
  VP ఆఫ్ ఫైనాన్స్

  ఆర్థికంగా ముందడుగు వేయడానికి ముందు మార్సెల్ ఒక జనరల్ ప్రాక్టీషనర్. ట్రావెల్ ఫ్లెక్స్ కు ముందునెదర్లాండ్స్ మరియు థాయ్లాండ్ నుండి ఇటలీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔషధ సంస్థల యొక్క ప్రతి ఆర్ధిక అంశాన్ని నిర్వహించటానికి అతను బాధ్యత వహించాడు. ప్రస్తుతం, అతను ట్రావెల్ ఫ్లెక్స్ యొక్క ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తున్నాడు.

 • యోసుయి కితహర
  కోర్ డెవలపర్

  యోసుయి ఆస్ట్రేలియాలోని ముర్డోక్ విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభ్యసించారు. బ్లాక్ చైన్ కు సంబంధించిన అన్ని విషయాలకు అతనిదిబాధ్యత. అతను పరీక్షలు, బిల్డ్స్, ఇన్‌స్టాల్స్, మరమ్మతులు మరియు మా యొక్క బ్లాక్ చైన్ ఆధారిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 • టినేకే డెక్కర్
  గ్రాఫిక్ డిజైనర్

  టినేకేమా గ్రాఫిక్ డిజైనర్. ఆమె ప్రపంచ వ్యాప్తముగా ప్రయాణించి వివిధ సృజనాత్మక ప్రాజెక్టులు మరియు వేదికలలో పాల్గొంది. ఆమె 2014నుండి క్రిప్టో కరెన్సీలో చురుకుగా పాల్గొంటూ ఈ ప్రాజెక్ట్ యొక్క భాగంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ,సృజనాత్మకతను కలగలిపి క్రిప్టో కరెన్సీతో ప్రయాణం చేస్తున్నారు.

 • Jim Brouwer
  Web Design & Development

  Jim is our newest team member. He is an all-round Web Designer with extensive experience in e-Commerce solutions. He is maintaining and improving the Travelflex website and works on the development of all our related projects. Jim keeps everything up to date and assures the best usability for our visitors.

 • పావెల్ కేపోట్
  కమ్యూనికేషన్

  మూడు కన్నా ఎక్కువ భాషలను మాట్లాడగలుగుతూ, పావెల్ యూరోపియన్ మరియు దక్షిణ అమెరికా ట్రావెల్ ఫ్లెక్స్పిఆర్-స్టాఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పావెల్ ట్రావెల్ ఫ్లెక్స్ యొక్క అంతర్గత మరియు బాహ్య సమాచార నిర్వహణ మరియు దర్శకత్వంతో పాటు సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

వర్క్ విత్ అస్

ట్రావెల్ ఫ్లెక్స్ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులతో పెరుగుతున్న వ్యాపారం. మంచి సవాలును ఇష్టపడే ప్రజలను నడిపించాల్సిన అవసరం ఉంది. మీరు దరఖాస్తు చేయాలనుకుంటే, దయచేసి మీ సమాచారాన్ని పంపండి ప్రేరణ మరియు పూర్తి వివరాల పత్రం CV PDF లో లేదా DOC ఫార్మాట్ లో

మీరు మా బృందానికి గొప్ప ఆస్తి అని మేము భావిస్తే, మేము మీ దగ్గరికి తిరిగి వస్తాము. ప్రస్తుతం మేము ఇంకా చురుకుగా క్రింది వాటి కోసం చురుకుగా వెతుకుతున్నాము:

సంప్రదించండి
కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్

సాధారణ విచారణలు, టోకు విచారణలు లేదా ఏవైనా ఇతర ప్రశ్నలకు మీరు మాకు ఇమెయిల్ చేయవచ్చు: